1. ఇప్పటివరకు ఆలయాల్లో చోటుచేసుకున్న విద్రోహ ఘటనలకు సంబంధించి మొత్తం 236 మంది అరెస్టయ్యారు
(అంతర్వేది ఘటనకు ముందు 49 కేసుల్లో 87 మందిని, ఆ తర్వాత 78 కేసుల్లో 149 మందిని అరెస్టు)
2. 11,295 ప్రాంతాల్లో 37,673 సీసీ కెమెరాలు ఏర్పాటు
3. రాష్ట్రంలో 57,493 మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్ చేసి మ్యాపింగ్ చేశారు. వేలాది సీసీ కెమెరాలు అమర్చారు.
4. దేవాయాల్లో నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 1,196 మందిని బైండోవర్ చేయడంతోపాటు హిస్టరీ షీట్లు తెరిచి వారి కదిలికలపై నిఘా ఉంచారు
ఇటీవల దేవాలయలపై జరిగిన తప్పుడు ప్రచారాల వెనుక ఉన్న వాస్తవాలను శనివారం విడుదలను చేసింది. అవి..
కృష్ణా జిల్లా గుడివాడ గంగానమ్మ గుడి హుండీ చోరీకి మత రంగు పులిమి విపక్షాలు ఆందోళనలు చేశాయి
వాస్తవానికి మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు డబ్బులు కోసం హుండీ పగలగొట్టారని దర్యాప్తులో నిగ్గుతేల్చిన పోలీసులు ఆ తర్వాత వారిని అరెస్టుచేశారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కాలభైరవ ఆలయంలో విగ్రహాలు చోరీ అవుతున్నాయంటూ జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది
వాస్తవానికి రాజశేఖర్ అనే వ్యక్తి సంతానం కోసమే విగ్రహ భాగం చోరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అలాగే, శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల సరస్వతీదేవి విగ్రహ విధ్వంసంపై అన్యమతాల వారే చేశారంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.
వాస్తవానికి సరస్వతీదేవీ విగ్రహాన్ని ఎవరూ విధ్వంసం చేయలేదని గుర్తించి ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు - ఎవరు అనేది మ్యాటర్ క్రిస్టల్ క్లీయర్ బాబాయి
1.జగన్ ప్రభుత్వంలో 14 నవంబర్ 2019న గుంటూరు దుర్గ గుడి ధ్వంసం అంటూ సోషల్ మీడీయాలో రచ్చ- అదే రోజు జగన్ అన్న ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సేవలు అందించేలా ఒంగోలులో మనబడి నాడు నేడు కార్యక్రమం ప్రారంభం
పేద పిల్లల కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్ళకుండా చేసిన ప్రయత్నంగా చూడోచ్చు - గుడి ధ్వంసం అనేది పెద్ద బోగస్,గుడి రోడ్డుకు అడ్డంగా ఉందని వేరే చోట గుడి నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశాకే ఇక్కడ రోడ్ వైడినింగ్ చేశారు.. కానీ అదే రోజు సోషల్ మీడియాలో గుడి కూల్చారు అని రచ్చ
2. 21 జనవరి 2020న పిఠాపురం ఆంజనేయ స్వామి గుడిలో 23 విగ్రహులు ధ్వంసం అంటూ సోషల్ మీడీయాలో ప్రచారం. - దీనికి సరిగ్గా వారం ముందే జనవరి 15న జగన్ అన్న ప్రభుత్వం దేశ చరిత్రలో తోలి సారిగా రైతులకు అండగా 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు.