చాప్లిన్ చెప్పిన జీవిత సత్యాలు :
ఒక చోట చదివాను.చార్లీ చాప్లిన్ ఒక మారు స్విట్జర్లాండ్ వెళ్ళాడట. అక్కడ చాప్లిన్ వేషం వేసుకున్న వారికి పోటీ జరుగుతోందట. అంటే ఎవరు అచ్చం చాప్లిన్ లాగా నటించగలుగుతారో వారికి బహుమానం ఇచ్చే పోటీ అన్నమాట.
#ChaplinDay

దీని అర్థం ఏమిటబ్బా అని కాస్తా ఆలోచించాను. నాకు ఈ విషయాలు తెలిసొచ్చాయి. మనలని ప్రపంచం తనకు నచ్చిన రీతిలో అర్థం చేసుకుంటుంది.
ఉద్దేశ్యమిది, నేనీ విషయాన్ని ఇలా ఆలోచించాను ,
అయినా పరవాలేదు. మనలోని ' చాప్లిన్ ' మంచివాడైతే చాలు. మన చుట్టూ ఉన్న వారు అనుమానించినా, అవమానించినా,
అవసరానికి వాడుకుని
#Chaplin
మీ
H. పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు, కడప జిల్లా...😊☺️😄😃😆🙂😁
#Proddatur #Kadapa #AndhraPradesh
