vakibs Profile picture
20 Sep, 7 tweets, 2 min read
పునరుద్ధీపనీయ అభినయాలను గ్రహించేటి వ్యోమగ్రాహకగోళమిది. గోళానికి సర్వదిశలా అమర్చిన కాలసమీకృత దీపాలు, గాఢత్వగ్రాహకాలు వినియోగించి ఉచ్ఛవివరణతలో త్రివిమబిందుమేఘం ఉత్పాదితమౌతుంది. యంత్రశిక్షణ ప్రక్రియల ద్వారా కాలసంయత రూపవిభాజనం జరిపి దృశ్యవస్తుధర్మాలను గణిస్తున్నారు. #విజ్ఞానవిశేషాలు
త్రివిమరూపాలను గ్రహించేటప్పుడు క్లిష్ట రూపానుసంధాన పరిణామాలను కాలసంయతంగా పరిగణించడం కష్టమైన పని. అభినేతల వస్త్రధారణ వలననూ, చేతులతో వస్తువులను పరస్పృశించు తీరుల వలననూ సరైన రూపానుసంధాన అమరికను త్రివిమరూపానికి అన్వయించడం కష్టమవుతుంది. ఈ కార్యాన్ని ఔచిత్యంగా రూపవిభాజనంచే నెరవేర్చారు.
గూగుల్ పరిశోధకుల నూతనావిష్కరణ ఈ వ్యోమగ్రాహకగోళం. గత 20 సంవత్సరాలుగా పరిశోధనాధిపతి పాల్ డెబెవెక్ గారు పునరుద్ధీపనీయాభినయగ్రహణంపై పనిచేస్తున్నారు. దీపరంగస్థలి (లైట్ స్టేజ్) అను గ్రాహకగోళంతో చలనచిత్రపాత్రధారుల అభినయాలను అభిలేఖించవచ్చు. ఇదాయనకు సాంకేతిక ఆస్కార్ పురస్కారం తెచ్చింది.
ఈ క్రొత్తటి వ్యోమగ్రాహకగోళంలో నూతన గాఢత్వగ్రాహకాలను రూపశిల్పన చేసారు. మైక్రోసాఫ్ట్ సంస్థలో చాన్నాళ్లుగా పనిచేసి కినెక్ట్ గాఢత్వగ్రాహకాన్ని తదనుయోగ సంగణనవృత్తులను రూపొందించిన షాహ్రమ్ ఇజాదీ గారు ఈ పరిశోధనకు రెండవ పరిశోధనాధిపతి. నిజంగానే యోధానుయోధులను కలిపితెచ్చారు గూగుల్ సంస్థవారు.
ఓ ఏడేళ్లక్రితం నాటి పరిశోధనలో నేను మాక్స్ ప్లాంక్ పరిశోధనాలయం వద్ద ఉపశోధకునిగా నియమితుడనైయున్నప్పుడు పునరుద్ధీపనీయ అభినయాలను సామాన్య అనియంత్రిత ఉద్ధీపనమునందు గ్రహించుటెలా, అది అసలు సాధ్యమా అని చీనదేశపు వైశారదవిద్యార్థిని గువాన్నన్ లీ యొక్క ప్రయోగాలకు సహకరించాను.
నూతన సంగణనాత్మక గ్రాహకాల ద్వారాను, గాఢతంత్రికాజాలాది యంత్రశిక్షణవృత్తుల చేతను త్రివిమాభినయాభిలేఖనం అద్భుతమైన ఉచ్ఛవివరణతతో ఫలితాలనందిస్తున్నది. వ్యోమగ్రాహకగోళాలవంటి సాంకేతికసాధనాలు సామాన్యప్రజానీకానికి సైతం త్వరలోనే అందుబాటులోకి వచ్చి వైకల్పితవాస్తవికంలో ఒకరినొకరు కలవజేయపించుతాయి.
విద్యుత్కణశాస్త్రం, యంత్రశిక్షణ దానికి అనుబంధమైన గణితసంగణనశాస్త్రాలు, ద్యుతిప్రసరణశాస్త్రం: ఇలా బహుశాస్త్రీయవిభాగాలు ఈ నవీన సాంకేతిక సాధనాలను రూపశిల్పింపజేస్తున్నాయి. నవీన కళారూపాలను సృష్టింపశక్యం చేస్తున్నాయి, నాట్యకళాది అభినయాలను త్రివిమప్రతిరూపాలుగా అభిలేఖింపజేయగలుపుతున్నయి.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with vakibs

vakibs Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @vakibs

20 Sep
This is the stupidity of interpreting Hindu customs through the lens of Christianity. Neither Swayamvara nor Kanyādāna are about the woman becoming the property of the husband. Copy+paste criticisms of marriage from the west, because our liberals have no brains of their own.
In Vedic tradition, a man becomes eligible to be a Yajamāna (the one who officiates a Yajña) only after he is married. And the Yajña must be performed by the Pati (man head) and Patnī (woman head) together. They are partners of Karma (action) in Dharma. The woman is not property.
The educated dumbass would say Kanyādāna means the woman is being treated as property and given to the custodianship of the man. This is ridiculous. If she is property, why does she have Adhikāra (rights, authorities) of her own? Why does she chant the Mantras (which she must)?
Read 8 tweets
18 Sep
ఒస్మానియా విశ్వవిద్యాలయంలో పాత్రికేయవిద్యావిభాగంలో ఆచార్యపదవి వహిస్తున్న కె.నాగేశ్వర్ మాతృభాషామాధ్యమంలో విద్యాబోధనపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. క్రింది ట్వీటుమాలికలో వాటిపై నా విమర్శను వ్యక్తపరుస్తాను. @K_Nageshwar

తెలుగుభాషాభిమానులకు ఈ చర్చ విషయప్రకాశకంగా అవుతుందని నా అభిలాష.
మొదటగా నాగేశ్వర్ గారి వాదనలను తృణప్రాయాలని తీసివేయలేము. ఆయన అభిమతాలు నాకు విరుద్ధంగా ఉండవచ్చు. కానీ ఆయన విజ్ఞుడని తెలుగుభాషాభిమాని అని ఒప్పకతప్పదు. విషయపరిజ్ఞానమున్న వారు గౌరవప్రదంగా సంవాదించినప్పుడే సామాన్యప్రజానీకానికి విషయవివేచనం కలుగుతుంది. పేర్లుపెట్టి కొట్టిపారేస్తే జరగదు.
నాగేశ్వర్ గారి ప్రకారం
1) తెలుగు మాధ్యమాన శాస్త్రవైజ్ఞానికవిషయాలను చదవడం వలన మెరుగేమీ లేదు. ప్రస్తుతం అనేకులు ఆంగ్లమాధ్యమంలో చదువుకుంటున్నారు, పైగా ప్రపంచవిపణికి చేరువౌతున్నారు.
2) ఆంగ్లమాధ్యమంలో కూడా తెలుగుసాహిత్యంపై రుచిని, సాధనను కల్పించవచ్చు.

వీటికి ప్రతివాదనచేసి ఖండిస్తాను.
Read 21 tweets
17 Sep
This is simply a time lag. When intellectual lecture in a language (books) is destroyed, popular culture (movies, newspapers) will also be destroyed in a couple of decades.

Hindi movies already use an English creole. This bastardized language is seen as aspirational by people.
Full length English movies, documentaries and serialized soap operas are already available on Netflix and other distributors. All made from India. Even TV programming is using code-switched English (50% English and 50% Hindi). I have seen cookery programs like that.
Essentially, nobody gives a damn about the quality of language in spoken popular culture anymore. This is a direct consequence of the reading habits and intellectual culture destroyed in Indian languages. Such language mutilation was unthinkable 3 decades ago. People just forgot.
Read 5 tweets
17 Sep
The Maratha Empire was the first recorded instance in the world to have abolished slavery. As Megasthenes noted, “Indians don’t keep slaves and no Indian is ever a slave”. But the situation changed dramatically with Islamic invasions. The Marathas banned the taking of slaves.
The Portuguese word “caste” referring to racial purity of the invading race in a colony was practiced thoroughly by Turkish imperialists in India. Whether the Delhi Sultanate or the Mughal Empire, the huge majority of officials were not Indians, but born and bred Central Asians.
This essay by @authorAneesh demonstrates that the Mughal nobility consisted of:
1) 12% Hindu Munsebdars
2) 15% converted Indian Muslims or Shaikhzadas
3) The rest 73% born and bred foreigners: Turks, Persians, Afghans .. so called Ashraf caste Muslims.
indiafacts.org.in/how-indian-was…
Read 15 tweets
16 Sep
Good question. Ecology & sustainability are hard to translate into Sanskrit or other Indic languages, not for lack of words but because of too many choices & very rich Indic understanding compared to cruder English words.

I suggest Svāstika स्वास्तिक for ecological/eco-friendly.
Svasti स्वस्ति means “well-being, prosperity, healthiness”. That which derives from “svasti” is Svāstika स्वास्तिक, a Taddhita word. It is beautiful because it is also related to “Svastikā” स्वस्तिका, that which produces svasti, which is the alignment to Rtam ऋतं, cosmic cycle.
The word “ecology” is from Greek roots : oikos (home, habitat) logos (knowledge). It can be translated into Sanskrit. “Vasus” are the deities related to space where everything is placed. Earth is “vasudhā” वसुधा. Ecology can be translated Vāsajnāna वासज्ञान. Ecological वासज्ञ.
Read 6 tweets
15 Sep
Population is not at all the problem. This is a Malthusian (i.e, racist) trope internalized by Indians. India’s population density is comparable to Europe.

While Europe has the legacy of centuries of protected and native urbanism, India bears the weight of colonial destruction.
By colonial destruction, I mean not only the British but also the Turkish imperialists. We forget that the second largest city in the world 500 years ago was Vijayanagara, which was completely wiped out by a genocidal massacre. Similar destructions happened all over North India.
The impact of the British Raj on India’s urbanism and civic infrastructure was brutal. For anyone interested to learn more, I recommend the book by Mike Davies “Planet of Slums”.
Read 5 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(