ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ, ‘తుషార్ వనస్పతి’ అంటే ఒకప్పుడు పేరొందిన బ్రాండ్. దేశంలో వనస్పతి రంగంలో ‘డాల్డా’ బ్రాండ్ తిరుగులేని ఆధిక్యంలో ఉండగానే,
వనస్పతి : భారతీయ వంటలలో నెయ్యికి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసందే. అయితే నెయ్యి ధర చాలా ఎక్కువ.
PS : వనస్పతి వాడకం, ఆరోగ్యం మీద దాని ప్రభావం మీద అనేక వాదోపవాదాలు, వివాదాలు ఉన్నాయి.
#Kurnool
రైతుల నుండి చెనిక్కాయలు (వేరుశనగ) కొని వాటి నుండి నూనె తయారు చేసి వాటితో రిఫైన్డ్ ఆయిల్, వనస్పతి, ఆయిల్ కేక్ (పశువులకు ఆహారంగా వాడతారు), బట్టల సబ్బులు (వాషింగ్ సోప్స్ / డిటర్జెంట్ సోప్స్) వంటి ఉత్పత్తులను తుంగభద్రా ఇండస్ట్రీస్ తయారు చేసేది.
కర్నూలు పరిశ్రమ నుండి తయారైన ఉత్పత్తులను తుషార్ వనస్పతి, తుషార్ రిఫైన్డ్ ఆయిల్, నిరాలా బార్ సోప్ వంటి బ్రాండ్ల పేర్లతో దేశమంతటా అమ్ముడుపోవడమే కాక, కొన్ని ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యేవి.
చిత్రాలు : చందమామ, కస్తూరి మ్యాగజైన్లు
#Rayalaseema_History
1984లో తుంగభద్రా ఇండస్ట్రీస్
జపాన్ కంపెనీ అయిన యమహా మోటార్స్ జాయింట్ ప్రమోటర్స్ గా బిర్లా -యమహా లిమిటెడ్ ఏర్పడింది. ఈ కంపెనీ జెనెరేటర్ సెట్స్ తయారు చేసేది. ఆ కంపెనీయే తరువాత పేరుమార్చుకుని తరువాత బిర్లా పవర్ సొల్యూషన్స్ గా మారింది
#Tungabhadra
Kurnool Census Handbook -1961(Census of India)
Kurnool Census Handbook - 1981(Census of India)
economictimes.indiatimes.com/birla-power-so…
business-standard.com/article/manage…