14-16వ శతాబ్దంలో కటకం రాజధానిగా పాలించారు గజపతులు. కటకం నుండి కావేరి వరకు బంగాళాఖాత తీర ప్రాంతం ఒకప్పుడు వీరి ఎలుబడిలో ఉండేది.
గజపతులు తమను తాము పూరీ జగన్నాథుని దాసులుగా భావించేవారు. #RathaJatra #RathaYatra
![](https://pbs.twimg.com/media/EbM_fEyUEAE-VMS.png)
![](https://pbs.twimg.com/media/EbM_gj3UYAUmvcO.jpg)
#PuriRathYatra #JagannathYatra #Jagannath #PuriJagannathRathYatra
Courtesy : 👇
By Santosh.mbahrm - Own work, CC BY-SA 3.0, commons.wikimedia.org/w/index.php?cu…
By Own work based on Mplkr - Western Chalukya empire map.svg, CC BY-SA 3.0, commons.wikimedia.org/w/index.php?cu…
By Manjit Keshari Nayak - Own work, CC BY-SA 4.0, commons.wikimedia.org/w/index.php?cu…