1. అన్నీ కడప జిల్లాలో లభ్యమైనవి
2. అన్నీ రేనాటి చోళులు వేయించినవి
3. వాటిల్లో 'ఎరికల్' అన్న పదం ఉండటం
రేనాటి ప్రాంతాన్ని పాలించిన చోళులు కాబట్టి రేనాటి చోళులు
వీటి ఆధారంగా చరిత్రకారులు
అయితే చరిత్రకారులు ఆ భావనకు వచ్చిన తర్వాత కూడా అనేక
లభ్యమవుతున్న కొత్త శాసనాల ఆధారంగా మరియు ఇతర ఆధారాల ప్రకారం 'ఎరిగల్' అన్నది కర్ణాటకలోని 'నిడుగల్' కాదని కడప జిల్లాలోని 'ఎర్రగుడిపాడు' అని ప్రస్తుతం చరిత్రకారులు సూత్రీకరిస్తున్నారు
1. 'రేనాడు' ప్రాంతానికి ఒక్కో చరిత్ర కారుడు ఒక్కో విధమైన భూభాగాన్ని సూచిస్తూ వచ్చారు. రేనాటి సూర్యచంద్రులు పుస్తకం రచించిన తంగిరాల సుబ్బారావుగారి ప్రకారం కుందూనది పరీవాహక ప్రాంతాన్ని 'రేనాడు'అంటారు. అత్యధిక చరిత్రకారుల ప్రకారం రేనాడు ప్రాంతం ప్రధానంగా కర్నూలు-కడప ప్రాంతం
ఈ ఎర్రగుడిపాడు కమలాపురం - యర్రగుంట్ల మధ్యన ఉంది.
చిత్రం : రేనాటి చోడుల రాజధాని చెప్పలి లో ప్రాచీన అగస్త్యేశ్వర ఆలయం.
@tuxnani
#సీమచరిత్ర #సీమపదం #తెలుగు #Kadapa #Inscriptions