#IndianOcean
హిందూ మహాసముద్రం ప్రపంచంలోని మహాసముద్ర విభాగాలలో మూడవ అతిపెద్దది, ఇది 70,560,000 కిమీ, భూమి ఉపరితలంపై 19.8% నీటిని కలిగి ఉంది. దీనికి ఉత్తరాన ఆసియా, పశ్చిమాన ఆఫ్రికా, తూర్పున ఆస్ట్రేలియా ఉన్నాయి.
#Ocean Image
ఉపయోగంలో ఉన్న నిర్వచనాన్ని బట్టి దక్షిణాన ఇది దక్షిణ మహాసముద్రం అంటార్కిటికాతో సరిహద్దులుగా ఉంది. హిందూ మహాసముద్రంలో అరేబియా సముద్రం,లాకాడివ్ సముద్రం,సోమాలి సముద్రం,బంగాళాఖాతం,అండమాన్ సముద్రం వంటి కొన్ని పెద్ద ఉపాంత ప్రాంతీయ సముద్రాలు ఉన్నాయి.దీన్నే అర్ధ మహాసముద్రం అని పిలుస్తారు Image
ఈ సముద్రం ఒడ్డునే ఉన్నాయి. తూర్పు ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఖంఢాలను వేరుచేస్తుంది. ఎండాకాలంలో ఈ సముద్రంలో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. అన్ని సమద్రాలకంటే వెచ్చని సముద్రమని పేరు. Image
ఒక దేశం పేరుతో ఉన్న ఏకైక మహాసముద్రం.
భారతదేశం (హిందూ దేశం) పేరుమీదుగా ఈ సముద్రానికి హిందూ మహాసముద్రం అని పేరు వచ్చింది. మడగాస్కర్ ఈ సముద్రంలోని పెద్ద దీవులలో ఒకటి. శ్రీలంక, షీచెల్లాస్. కొమోరోస్, మాల్దీవులు, మారిషస్ ఇతర దీవులు ఈ సముద్రంలో ఉన్నాయి. Image
ఈ సముద్రానికి ఉన్న వెచ్చదనం వలన చేపలు కూడా పరిమితంగా లభిస్తాయి. రొయ్యల, టూనా చేపలు లభిస్తాయి.అంతరించి పోతున్న జాతులలో తాబేళ్లు, తిమింగలాలు, డూగాంగ్ వంటివి ఉన్నాయి. హిందూ మహాసముద్రం మిగతా సముద్రాల కంటే చాలా ప్రశాంతమైన సముద్రం. ImageImage
హిందూ మహాసముద్రం మిగతా సముద్రాల కంటే చాలా ప్రశాంతమైన సముద్రం. హిందూమహాసముద్రంలో ఉన్న ముఖ్యమైన నౌకాశ్రయాలు కోచి, కలకత్తా, విశాఖపట్నం, చెన్నై (భారతదేశానికి చెందినవి). యెమెన్ దేశంలోని అడెన్, ఆస్ట్రేలియాలోని పెర్త్, పాకిస్తాన్ లోని కరాచీ. ImageImage
సముద్రంలో లభించే పెట్రోలియం ఉత్పత్తులలో 40 శాతం హిందూ మహా సముద్రం నుండే లభిస్తాయి.హిందూ మహాసముద్రానికి ఈశాన్య భాగంలో ఉండే సముద్రప్రాంతాన్ని బంగాళా ఖాతం అని పిలుస్తారు. ImageImageImageImage

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

11 May
#EgoAwarenessDay #Ego
తనను తాను గొప్పవాడు అని నిరూపించుకోవడానికి మూర్ఖుడు వేసుకొనే ముసుగే 'అహం'. 'నేను' అనే భావన కూడా అహం అవుతుంది. ఆంగ్లంలో అహాన్ని 'ఈగో' అంటారు. మనో విశ్లేషణ ప్రకారం “అహం” అనేది ఒక మనిషి అపస్మారకం లో దాగిన కోరికలను బాహ్య ప్రపంచపు అవశ్యకాలతో జత చేయడానికి Image
మధ్యవర్తిత్వం చేసే మేధో భాగం. ఇదీ ఆత్మగౌరవం లాంటిదే.

'అహం’ వేరు… ‘అహంకారం’ వేరు. ‘అహం’ అనే సంస్కృత పదానికి తెలుగులో ‘నేను’ అని అర్థం. మరి ఆ ‘అహం’ వచ్చి ‘ఆకారం’తో చేరితే… అది “అహంకారం” అనబడుతుంది. Image
బైబిల్ గ్రంధం ప్రకారం 'అహం' అనేది ఏడు మహా పాపాల్లో ఒకటి. గర్వం వలె అహం కూడా మనిషి పతనానికి దారి తీస్తుంది.

ఒక సంస్కృత వృత్తాంతం ప్రకారం సంస్కృత కవుల్లో దండి గొప్పవాడా, లేక కాళిదాసు గొప్పవాడా అనే చర్చ వచ్చింది. వీరిద్దరి లో ఎవరు గొప్పవారో తేల్చిచెప్ప గల్గిన సామర్థ్యమున్న Image
Read 11 tweets
10 May
#Salt ఉప్పు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడుతారు. Image
ఉప్పు ఉపయోగాలు అనంతం, ముఖ్యమైన కొన్నింటిని పరిశీలిస్తే: గొంతు గరగరకు, ఎడతెరపలేని దగ్గుకు ఉప్పు నీటి వాడకం సార్వత్రికమే. విషాహారం తిన్నవారికి మొదట ఇచ్చేది ఉప్పు నీరే. ఉప్పు మంచి వమన కారి. ఉప్పు కలిపిన పండ్ల పొడి మంచిది. Image
ఇప్పుడు టూత్ పేస్ట్ లో కూడా ఉప్పు ఉందా అని అడుగుతున్నారు. శరీరం పై కలిగిగ గాయాలకు ముందు ఉప్పు నీటితో కడగ మంటారు. కళ్ళు పుసులు కడితే ఉప్పు నీటితో కడగ మంటారు. ఇది మంచి ప్రాథమిక చికిస్త. ఉప్పు నీటితో ముఖాన్ని మసాజ్ చేస్తే మృత ఖణాలు పోయి ముఖం కాంతి వంతంగా వుంటుంది. Image
Read 26 tweets
10 May
#GolfDay #Golfing 🏌️‍♀️🏌️‍♂️⛳ 🔮
గోల్ఫ్ (#Golf) నిర్ణీత పచ్చిక ప్రదేశములో వివిధ రకాల తెడ్డు వంటి సాధనములతో వేరువేరు ప్రదేశముల నుండి బంతులను నిర్ణీత ప్రదేశములలోని గుంతల లోనికి కొట్టే పశ్చిమ దేశాలవారి ఆట. మన తెలుగు వారి గోళీల ఆట వంటిది.
దీన్ని పెద్ద పెద్ద మైదానాలలో ఆడతారు. గోల్ఫ్‌ ఆట 14వ శతాబ్దంలో స్కాట్లాండ్‌లో మొదలయింది.తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.ఈ ఆటలో బంతిని వరుసగా కొన్ని రంధ్రాలలో పడేలా కొట్టాలి. ఏ ఆటగాడైతే తక్కువ సార్లు బంతిని కర్రతో కొట్టి గుంటలలో పడేలా చేస్తాడో అతనికి ఎక్కువ మార్కులు వస్తాయి.
గోల్ఫ్‌లో రబ్బరుతో తయారైన గట్టి బంతిని ఉపయోగిస్తారు. అమెరికాలో ఈ బంతి వ్యాసం 1.68 అంగుళాలు. బ్రిటన్‌లో 1.62 అంగుళాలు ఉంటుంది. సాధారణంగా దీని బరువు 46 గ్రాములు ఉంటుంది. ఈ క్రీడలో ఉపయోగించే కర్ర ముందరి భాగం కొంచెం వంపు తిరిగి ఉంటుంది. దీన్ని క్లబ్‌ అంటారు.
Read 4 tweets
10 May
#WorldLupusDay
#lupusday 🦋 🎗
లూపస్‌ ఒక తీవ్రమైన వ్యాధి. దీన్నే ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్‌ లూపస్‌ ఎరిథమెటోసిస్‌) అని కూడా అంటారు. మన వ్యాధి నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయడం వల్ల వచ్చే జబ్బులను ‘ఆటో ఇమ్యూన్‌ జబ్బులు’ అని అంటారు.
లూపస్‌ కూడా ఓ ఆటో ఇమ్యూన్‌ జబ్బు శరీరాన్ని చికాకు పెట్టేస్తుంది. ఇది దీర్ఘకాలిక అంటువ్యాధి. అలసట, నీరసం, కీళ్లలో వాపు, తరచూ తలనొప్పి దీని లక్షణాలు. వ్యాధి నిరోధక శక్తిని అందించే కణాలపై అంతర్గత దాడి దీనికి కారణం. 17 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఇది వస్తుంది.
దీనిపై అవగాహన పెంచేందుకు ఏటా మే 10వ తేదీన ప్రపంచ లూపస్‌ నివారణ దినం జరుపుతున్నారు. చిన్న వయసున్న వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మనిషి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. రోగాల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని అనుక్షణం రక్షిస్తుంటుంది.
Read 12 tweets
10 May
#OneDayWithoutShoesDay 🦶👣
మనిషి జీవితంలో పాదరక్షలు చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న రోడ్లపై చెప్పులు లేకుండా నడవడం అంటే సాహసం చేసినట్లే. అందుకే పాద రక్షకాలను అందరూ ధరిస్తారు.ప్రపంచ వ్యాప్తంగా పేదరికంతో పాదరక్షణలు కొనే స్థోమత లేక ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి వారికి మద్దతుగా
ఈ రోజు పాద రక్షణలు లేకుండా ఒక రోజు ఉంటూ వారికి పాదరక్షణలు విరాళంగా ఇస్తారు..
ఈ విధంగా నేడు "పాద రక్షణలు లేకుండా ఒక రోజు" దినోత్సవం జరుపుకుంటారు.

అసలు చెప్పులు ఎలా వచ్చాయో తెలుసా?
పూర్వం ఓ రాజుగారికి, తన రాజ్యం మొత్తం చుట్టిరావాలని, మదిలో కోరిక కలిగిందంట.
రాజు తలచుకుంటే..! అన్న చందాన,వెంటనే మంత్రిని పిలిచి,రాజ్యామంతా ఎర్ర తివాచితో కప్పమన్నాడంట!ఆ మంత్రిగారు నేర్పుగా రాజుకి ఇలా చెప్పాడంట.అయ్యా! మహారాజా! రాజ్యమంతా తివాచి పరచాలంటే,మన సంపద సరిపోదు సరికదా!ఒక వేళ, ఆ పని ఆరంభించినా..
పూర్తి కావడానికి జీవిత కాలం చాలదు.
Read 7 tweets
10 May
#MotherOceanDay
🌊⛵🚢🚤🏄‍♀️🏄‍♂️🤽‍♂️🚣‍♂️🚣‍♀️
సముద్రం ఓ ప్రపంచం. లక్షలాది జీవరాశులకు కన్న తల్లి.

పద్యం రాస్తున్నాను
సముద్రం చూస్తూ ఉంది
స్ర్తిలింగం పుంలింగం ధరించిన జలధి
ఒకరికి తండ్రి సముద్రుడు
ఒకరికి తల్లి సముద్రం!
#MotherOcean
#oceans #MothersDay
ఉధృతమై అలలు ముందుకురుకుతుంటే
ప్రమాదాన్ని పసిగట్టి సముద్రుడు
ముక్కుతాడేసి లాగుతుంటాడు
అలల్లో చిక్కిన మానవుడు
అసువులు బాసినపుడు
అలలెంతగా కన్నీరు విరజిమ్ముతాయో
వీక్షకులు ప్రత్యక్ష సాక్షులు
విగత జీవుల్ని వొడ్డుకు చేర్చి
సముద్ర గర్భంలో ఎవరూ దాగిలేరని
శే్వతపత్రం విడుదల చేస్తుంది
నిద్రించే చరాచరాలకు
మేల్కొల్పు చెప్పటానికి
సముద్రం నిత్యం ఘోషిస్తుంది
సూర్యుడు చంద్రుడు తన బిడ్డలని
పగలు రాత్రి తోడుండే అమరులని
మురిపెంగా చెప్పి మురుస్తుంది!
సముద్రుడు అరిస్టాటిల్‌కు
ప్రియాతి ప్రియమిత్రుడు
వొడ్డున నిల్చిన వీక్షకులకు
ఓడను పైనించి కిందికి
అంచెలంచెలుగా చూపి
Read 5 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(