, 17 tweets, 13 min read Read on Twitter
"అంతిమంగా, ప్రతి పౌరుడి బాధ్యత: అసత్యా, తప్పుడు కథనాలను తిరస్కరించడం మరియు బదులుగా వాటిని బహిర్గతం చేయడం."

A thread on it

ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల గురించి విశ్లేషించే ముందు, మనుషుల మనస్తత్వం గురించి మాట్లాడుకుందాం.

#JANASENARevolution2019 #JanaSena #VoteForGlass
మానవుడిగా మనకంటూ కొన్ని విశ్వాసాలు/నమ్మకాలుంటాయి, మనం ఏదన్నా కొత్త సమాచారాన్ని స్వీకరిస్తునప్పుడు, ఆ సమాచారం మన విశ్వాసాలను బలపరిస్తేనే ఆ సమాచారాన్ని నమ్ముతాం/స్వీకరిస్తాం. అదే ఆ సమాచారం మన విశ్వాసాలను వ్యతిరేకిస్తే, ఆ సమాచారాన్ని ఉత్తినే కొట్టి పారేస్తాం. అది మానవుడి సహజ లక్షణం.
ఒక పరిశోధనలో ఏమని చెప్పారంటే, మన నమ్మకాలకు మద్దతిచ్చే సమాచారం మెదడులో ప్రాసెస్ [process] అవుతున్నపుడు, డోపమీన్ హార్మోన్ [dopamine harmone] విడుదలవుతుంది. ఇది ఆనందం యొక్క భావాలను సృష్టిస్తుంది.
అందుకే ఫేస్‍బుక్‍ [Facebook] అంత వేగంగా వ్యాపించింది. దాంట్లో మనకి వచ్చే ప్రతీ లైక్ [like], మన బుర్రలో డోపమీన్ రష్ [dopamine rush] వస్తుంది. ఈ డోపమీన్ రష్ [dopamine rush] కోసం మనం చాలా చేస్తాం, లైకుల [likes] కోసం ప్రాణాలకు ప్రమాదైన సెల్ఫీలు తీస్కుంటాం, ఎన్నో తిప్పలు పడతాం.
ఇదంతా నాణెంకి ఒక వైపు.

మరి మరొక వైపు?

ఇప్పటికే ఉన్న నమ్మకాలకు ఇంకేదో విషయం విరుద్ధంగా వచ్చినప్పుడు, ప్రజలు పొరపాట్లు చేస్తున్నారు. ఇలా ఒకరి నమ్మకాలకు భిన్నమైన సమాచారం వచ్చినప్పుడు చాలా పెద్ద ప్రతికూల ప్రతిస్పందన వారి నుండి ఉత్పత్తి అవుతుంది.
పచ్చిగా చెప్పాలంటే ప్రజలు ఏదైతే నమ్మాలనుకుంటున్నారో, అదే నమ్మకాన్నీ ఇంకా ఇంకా బలంగా నమ్మాలని కోరుకుంటారు. అంతేకాకుండా, వాళ్ళు చెప్పిందే నిజమని నిరూపించబడటానికి ఇష్టపడతారు.
అటువంటిది, వారి అభిప్రాయాలను/నమ్మకాలను మార్చామే అనుకో, దానర్ధం, వాళ్ళకి ముందేవున్న అభిప్రాయాలు/నమ్మకాలు తప్పు అని, అంటె, వాళ్ళు ఆ అభిప్రాయాన్ని/నమ్మకాన్నిగానీ ఏర్పర్చుకునేటప్పుడు తప్పు చేసారు అని భావిస్తారు. సమస్య అంతా ఇక్కడే వస్తుంది "తప్పుగా భావించడం”
ఒకరు తాము తప్పు అని భావించాలని ఎప్పుడూ కోరుకోరు, అది ఎటువంటిదైనా తమను తాము వెనకేసుసుకు రావడానికి ఎంత దూరం అయినా వెళ్తారు కానీ తమది తప్పు అని ఒప్పుకోరు.

అందుకే డిబేట్స్ మీద డిబేట్స్ జరుగుతాయి, వాదనలు ఎక్కడికో సంభందంలేని అంశాలకి వెళ్లిపోతాయి, వినలేని భూతులు తిట్టుకునే వరకు!
ఈ విషయం మనం గుర్తించి ఇప్పుడు రాజకీయపరిస్ధితుల గురించి మాట్లాడుకుందాం:

ప్రస్తుత రాజకీయ సంస్కృతి చాలా అనారోగ్యంతో ఉంది. దేశంలో ఏర్పాటువాదం మరియు విచ్ఛిన్నవాదం వైపు ప్రజలు మరింత మొగ్గు చూపించేలా రాజకీయ నాయకులు, వారి అనుకూల ప్రసార మాధ్యమాలు ప్రోత్సహిస్తున్నారు. ఇది అవాంచనీయం.
ఇలా చేయడం వల్ల ఒకరి వాదనలు ఒకరు వినడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. లోతుగా ఆలోచించే సామర్ధ్యం కూడా చాలా బలహీనమైపోయింది. వాస్తవాలను ప్రజలు వాళ్ళకి అనుకూలంగా ఉదాహరించకోవడం, అనుకూలంగా మార్చుకోవడం జరుగుతుంది. ఫలితంగా, మరింతమంది ప్రజలు స్వీయ-సృష్టించిన వాస్తవికతలో జీవిస్తున్నారు.
అబద్ధాలు,
కుట్ర సిద్ధాంతాలు,
తప్పుడు ఆరోపణలు,
అమానుషమైన దాడులు.

ఇవన్నీ మనకు తెలిసినవే.

కానీ, ఈ విషపూరితమైన అంశాలు మన వద్దకు ఎలా వస్తున్నాయి?
ప్రజల్లోకి ఈ విషం ఇలా వ్యాపింపచేయడానికి సహాయపడుతున్న సాధనాలు:
ప్రింట్ మీడియా [Print Media],
ఎలక్ట్రానిక్ మీడియా [Electronic Media],
సోషల్ మీడియా [Social Media]

"అంతిమంగా, ప్రతి పౌరుడి బాధ్యత: అసత్యా, తప్పుడు కథనాలను తిరస్కరించడం మరియు బదులుగా వాటిని బహిర్గతం చేయడం."
ఏయ్ నిన్నే.... వింటున్నావా....

నిన్నే వింటున్నావా....

పోరాడితే పోయేది ఏమి లేదు, ఎదవ బానిస సంకెళ్లు తప్ప!!!
A huge thanks to @PardhaSarathyM for the idea and support in completing this thread.

More #Power to You!!
Missing some Tweet in this thread?
You can try to force a refresh.

Like this thread? Get email updates or save it to PDF!

Subscribe to #SaveDemocracy
Profile picture

Get real-time email alerts when new unrolls are available from this author!

This content may be removed anytime!

Twitter may remove this content at anytime, convert it as a PDF, save and print for later use!

Try unrolling a thread yourself!

how to unroll video

1) Follow Thread Reader App on Twitter so you can easily mention us!

2) Go to a Twitter thread (series of Tweets by the same owner) and mention us with a keyword "unroll" @threadreaderapp unroll

You can practice here first or read more on our help page!

Follow Us on Twitter!

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just three indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!