Thread on it
#JanSena #VoteForGlass #JSPForNewAgePolitics
మన భారతదేశంలో ఇలా ఊహించగలమా?
అమెరికన్ ఉన్నత విద్యవ్యవస్థలో చాలా ప్రత్యేక లక్షణం: మీరు ఎంచుకునే మీ ప్రధాన మేజర్ మార్చవచ్చు.అమెరికన్ విద్యార్థులు వారి #UnderGrad స్టడీస్ లో ఏదో ఒక సమయంలో మేజర్లను మారడం చాలా సాధారణం
విద్యార్ధులు బాగా ఆసక్తితో ఉన్న ఇతర విద్యా విషయాలను అన్వేషించడానికి, విద్యా అనుభవానికి ఉపయోగకరమైన "elective" కోర్సులను తీసుకోవచ్చు.
2016 రియో ఒలింపిక్స్ లో University of Florida విద్యార్థులు మరియు పూర్వ విద్యార్ధులు మాత్రమే 8 బంగారు, 3 వెండి మరియు 3 కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
కానీ ఎంతమంది భారతీయులు పతకాన్ని గెలుచుకున్నారు?
1. Education with Conceptual Understanding and Holistic Approach
2. Nutritious Food to students at Low cost @ canteens
You have no idea the change it brings if students get access to such an education system.
1. It addresses 70% of #poverty in the next 15 years.
2. #Unemployment rate will be down to the lowest levels.
Remember, the problem in India is not #Unemployment, it's #Unemployability
It's Our Moral Responsibility to Support a Person of such Vision and Conviction.
If Not NOW, WHEN?
#JanSena #VoteForGlass #JSPForNewAgePolitics